రాశిలింగము – వృషభరాశి
పార్వతీ సమేత గంగాధరస్వామి – విలాసగంగవరం
మేష, వృషభ రాశులకు (18 పాదశివాలయాలకు) ఈ క్షేత్ర స్థిత గంగాధరమూర్తి ఆధిపత్యం వుంటుంది. ఆయా రాశులయందు ఆయా నక్షత్ర పాదములయందు జన్మించినవారు వారి నక్షత్ర పాదములకు సంబంధించిన శివాలయ దర్శనము చేసిన పిమ్మట విధిగా ఈ ఆలయ దర్శనము కూడా చేయవలెను. తద్వారా శుభఫలములు చేకూరును.

Leave a Reply